Home » Host In Big Boss Season 3
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మంచి హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. సీజన్ 1లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2లో నాని చేశారు. ఇక సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుంది, హోస్ట్ ఎవరు అనే దానిపై కొన్నాళ్