Home » Host Maryam Moshiri
టీవీ లైవ్ ప్రసారంలో యాంకర్లు అలెర్ట్‌గా లేకపోతే ఎదురయ్యే సంఘటనలు ఇదివరకు అనేకం చూసాము. తాజాగా ప్రముఖ ఛానెల్ యాంకర్ చేసిన చిన్న పొరపాటుకి విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కున్నారు.