Home » Hostel Days
కాలేజీ లైఫ్ లో కనిపించే స్నేహం, ప్రేమ, సరదాగా చేసే పనులు, హాస్టల్ లో కష్టాలు, స్టడీస్, సీనియర్ అండ్ జూనియర్ మధ్య జరిగే సందర్భాలను కామెడీ డ్రామాగా చూపిస్తూ 'హాస్టల్ డేస్' అనే సిరీస్ రాబోతుంది. ట్రైలర్ చూశారా..?