-
Home » hostel room
hostel room
యూనివర్సిటీలో బాంబు తయారు చేస్తున్న విద్యార్థి ప్రభాత్.. ఒక్కసారిగా పేలిపోవడంతో..
December 14, 2023 / 11:13 AM IST
వాస్తవానికి ఆ విద్యార్థి పీసీబీ గదిని ఆక్రమించుకుని అక్రమంగా జీవిస్తున్నాడు. సంఘటనా స్థలానికి కల్నల్‌గంజ్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థి బాంబు తయారు చేస్తున్నాడని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజేష్ కుమార్ యాదవ్ తెలిపారు.
Hyderabad : గచ్చిబౌలి గురుకుల హాస్టల్ లో దారుణం.. విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి
April 29, 2022 / 10:27 AM IST
గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. విద్యార్థికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు.