Home » hot collection
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో మనోహరిగా టాలీవుడ్ ను కలవరపెట్టిన నోరా.. అజంతా శిల్పంలా ఫోజులిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది.
అరియానా గ్లోరి యూట్యూబ్‌లో యాంకర్‌గా సత్తా చాటుతున్న సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అలా బిగ్ బాస్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల అమైరా దస్తూర్.. ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు ఈ భామ అవకాశాల వేటలో..