శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యేవారు. ఇప్పుడు జోరు తగ్గి సినిమాలు లేకపోయినా ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది..
బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మొదలై ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
వర్మ స్కూల్ తెరకెక్కించిన భైరవగీత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇర్రా మోర్ ఆ సినిమాతో నటన అంతంతమాత్రమే అనిపించినా అందాల ఆరబోతలో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేసింది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందచందాలతో సోషల్ మీడియా వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. ఇండస్ట్రీకొచ్చి సుమారు పన్నెండేళ్లయినా తన అందంలో మాత్రం మార్పులేదని నిరూపిస్తుంది.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
శివశక్తి సచ్ దేవ్ కూడా 2020వ సంవత్సరంలో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. అమరం అఖిలం ప్రేమ చిత్రంతో ఆకట్టుకున్న సచ్ దేవ్ సోషల్ మీడియాలో బాగానే ఆకట్టుకుంటుంది.
యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది.
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా పరిచయం ఈ రత్తాలు.ఆ మధ్య మెగా బ్రదర్స్‌తో చిందేసి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే నటిగా తానేంటో నిరూపించుకుంది.
హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.