Home » hot photos
షూటింగ్స్ లేనప్పుడు అందాల ఆరబోతకి సంబంధించిన పిక్స్, వీడియోలతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది జాన్వీ కపూర్.
తమిళ సినిమాలు కాలా, విశ్వాసం' చిత్రాల్లో మెరిసిన సాక్షి అగర్వాల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమన్నా, షాలిని పాండే లాంటి హీరోయిన్స్ కు తన గొంతు అరువిచ్చి కవ్విస్తుంది సాక్షి.
రామ్‌చరణ్ చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహాశర్మ.. వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
పూరి కుమారుడు ఆకాష్ రొమాంటిక్ సినిమాతో రెచ్చిపోయి నటించిన కేతిక శర్మ కుర్రకారుకు హాట్ కేక్‌గా మారిపోయింది. మేకర్స్ కూడా అమ్మడి కోసం క్యూ కడుతున్నారు.
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. బిగ్ బాస్ 4లో పాల్గోని మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంత ట్రోల్స్ చేసినా గ్లామర్ విషయంలో అనసూయ వెనక్కు తగ్గింది లేదు. టీవీ షో కోసమైనా..
మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శెట్టి ‘గల్లీ రౌడీ’ సినిమాతో కూడా తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఆ సినిమా తర్వాత.. పలు సినిమాల్లో నటించినా ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు.
దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన ముంబై యాపిల్ బ్యూటీ హన్సిక తన కెరీర్ లో హీరోయిన్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసుకుంది.
మోడల్‌గా రాణించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తెలుగు నుండి బాలీవుడ్ వరకు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది పొడుగు కాళ్ల సుందరి పుజా హెగ్డే.