Home » hot spots
Covid-19 Delhi weddings markets : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడమే కాదు. కరోనా మరణాల సంఖ్య 100కు చేరింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్ల�
కరోనా వైరస్ కంటికి కన్పించదు.. అసలు మైక్రోస్కోప్‌లో అయినా కనీసం వందరెట్లు మాగ్నిఫై చేస్తే కానీ కన్పించదు. అయినా సరే అదెంత ప్రమాదకరమో తెలిస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ ప్రమాదం తెలీదు కాబట్టే.. చాలా చోట్ల హాస్పటల్సే వైరస్‌కి హాట్‌స్పాట్ �