Home » hot summer
Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి.
Heat Wave : మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heat Wave : సూర్యాపేట జిల్లా మునగాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.1 డిగ్రీలు, కరీంనగర్ లో 44.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల పాడులో 44.8 డిగ్రీలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారంసైతం అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Hot Summer : ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు భరించలేకపోతున్నారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
Hot Summer : అసలే మండుటెండులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో సుర్రుమనే వార్త చెప్పింది.
Hot Summer TS: నిప్పులు చెరుగుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ఎండవేడి, ఉక్కబోత.. దీనికి తోడు వడగాలులు వణికిస్తున్నాయి.
Hot Summer AP : ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Hot Summer : వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నడి ఎండాకాలంలో పరిస్థితి మరెంత ఘోరంగా ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు.
Hot Summer: అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాంలో 41.8 ఉష్ణోగ్రత నమోదైంది.