Home » Hotei Buddhism
ముద్దుగా, బొద్దుగా బుజ్జి బొజ్జతో, బుగ్గన సొట్టలతో బోసి నవ్వులతో ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. కుదమట్టంగా ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ ఇళ్లలోనే కాదు కార్యాలయాల్లోను, వ్యాపారాలు చేసేచోట్ల పెట్