-
Home » Hotel Checkin
Hotel Checkin
ఇకపై హోటళ్ళు, ఎయిర్‌పోర్టుల్లో ఆధార్ అడిగినా ఇవ్వొద్దు.. UIDAI కొత్త యాప్‌తో రియల్ టైమ్ వెరిఫికేషన్!
March 7, 2026 / 06:13 PM IST
Aadhaar Card : హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, ఇతర సంస్థలకు ఇకపై ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొత్త డిజిటల్ వెరిఫికేషన్ టెక్నాలజీ రాబోతుంది. కేవలం క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.