Home » Hotel Tripura
2023లో త్రిపుర ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ టీమ్ అగర్తలా చేరుకుంది. గత వారం నుంచి అగర్తలాలోని ఒక హోటల్లో ఉంటున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన భారత రాజకీయ చర్య కమిటీ(I-PAC టీమ్) బృందాన్ని స్థానిక పోలీసులు ప్రశ్నించారు.