Home » house lifespan
ఇల్లు కట్టుకుంటాం సరే.. అందులో ఎంతకాలం ఉండాలి? దాని జీవితకాలం బాగుండాలంటే నిర్మాణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్ వీటిలో వేటి లైఫ్ స్మాన్ ఎక్కువ? ఇలాంటివి ఎంతమంది ఆలోచిస్తున్నారు?