Home » house locked
హిమ్మత్ నగర్ కు చెందిన సంగ మధురమ్మ, రాజయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లవద్దే ఉండాలని..నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు వ రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే పోలీసువారి ఊదాసీన వైఖరి వల్ల కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దీంతో పోలీసులు వారిని �