Home » HOUSE OF COMMONS
నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది.
ఇటీవల బ్రిటన్ లో జరిన ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్(పార్లమెంట్)లో ప్రమాణ స్వీకారం చేశారు. గత గురువారం జరిగిన ఎన్నికల్లో 15 మంది భారత సంతతి నేతలు ఎంపీలుగా గెలిచారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ �