Home » house Prateeksha
కరోనా నుంచి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనాను ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యవంతంగా తిరిగి వచ్చారు. కోలుకున్న తర్వాత..తొలిసారిగా బయటకు వచ్చారు. ఓ చెట్టు దగ్గర ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఇంటి ఆవరణలో కొన్ని సంవత్సరా�