-
Home » House Warming Attack
House Warming Attack
నేను కొనాలనుకున్న ఇల్లు నువ్వెలా కొంటావ్..? ఇంటిపై దాడి, కార్లు ధ్వంసం! రచ్చరచ్చ
June 29, 2026 / 10:14 AM ISTHyderabad : ఇంటిని కొనలేకపోయానన్న కక్షతో ఓ వ్యక్తి తన అనుచరులతో కలిసి కొత్త ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసి ఇంటి సామాగ్రితో పాటు వాహనాలను ధ్వంసం చేశాడు.