Home » Housekeeping Woman
UP Rampur : అతనో బాధ్యతగలిగిన విధుల నుంచి రిటైర్ అయిన అధికారి. రిటైర్ అయిన వయస్సు అంటే మంచి చెడ్డలు ఆలోచించే వయస్సు. కానీ అతని అలా చేయలేదు. ప్రతిరోజు తన ఇంట్లో పని చేసే పనిమనిషి రాలేదనే కోపంతో ఆమెను తపాకీతో కాల్చిపడేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయి�