Home » Houseparty
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ యూజర్ల కోసం కొత్త వీడియో కాలింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో మెసేంజర్ రూమ్స్ సహా ఇతర వీడియో కాలింగ్ ఫీచర్లను అందిస్తోంది. ఈ వీడియో కాలింగ్ ఫీచర్ల ద్వారా 50 మంది వరకు ఉచితంగా గ్రూపు వీడియో కాలింగ్