houser

    సచిన్ పుట్టిన రోజు : అభిమానులతో సరదాలు

    April 24, 2019 / 09:18 AM IST

    ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు పుట్టిన రోజు. 1973 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని ఓ సాధారణ కుటుంబంలో సచిన్ జన్మించిన సచిన్ క్రికెట్ రంగంలో ఓ సంచలనం. ఓ అద్భుతం. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సచిన్ 47వ వసంతంలో

10TV Telugu News