houses damaged

    Kolkata : యాస్ తుపాన్, కోల్ కతాలో భారీ వర్షాలు

    May 26, 2021 / 06:44 PM IST

    పశ్చిమబెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. అటు దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పెద్దఎత్తున తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు

10TV Telugu News