housing issues

    పేదలకు బంపర్ ఆఫర్ : రూపాయికే రిజిస్ట్రేషన్

    October 18, 2019 / 02:09 AM IST

    పేదలకు సీఎం జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని జగన్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించే విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుమించిత

10TV Telugu News