Home » Housing Policy
తెలంగాణ వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.