-
Home » How eating 'jamun' can be beneficial for diabetics
How eating 'jamun' can be beneficial for diabetics
Health Benefits Of Jamun : డయాబెటిస్ఉన్నవారు నేరేడు పండ్లు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !
June 11, 2023 / 08:00 AM IST
నేరేడులోని అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ హైపర్గ్లైసీమియా లేదా అధిక రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. పండుతో పాటు, విత్తనాలు, ఆకులు మరియు బెరడు నుండి సేకరించిన పదార్దాలు , శరీరంలోని అధిక రక్త చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.