How much salt is too much?

    Salt : శరీరంలో ఉప్పు మోతాదు ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనా?

    October 23, 2022 / 05:07 PM IST

    తక్కువ ఉప్పు తినే వ్యక్తులలో సాధారణ వ్యక్తుల కంటే రెనిన్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అధిక స్థాయిలో ఉంటాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులలో, తక్కువ సోడియం ఆహారం LDL కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి దారితీసిందని ఒక అధ్యయనంలో తేలింది.

10TV Telugu News