Home » how to activate 5G plans
Jio 5G Rolling Out : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రస్తుతం 2023 చివరి నాటికి పాన్ ఇండియా అంతటా 5G నెట్వర్క్ని విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో ప్రారంభమైన జియో ట్రూ 5G లాంచ్ అయిన 4 నెలల్లోనే భారత్లో దాదాపు 200 నగరాలకు చేరుకుంది.