-
Home » How to activate PhonePe UPI
How to activate PhonePe UPI
మీ ఆధార్‌తో ఫోన్‌పే యూపీఐ యాక్టివేట్ చేసుకోవడం తెలుసా?
October 10, 2024 / 11:22 PM IST
Aadhaar PhonePe UPI : మీరు ఫోన్‌పే వాడుతున్నారా? యూపీఐ ద్వారా పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా? ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి యూపీఐ యాక్టివేషన్ చేసేందుకు కొత్త యూజర్లకు అనుమతిస్తుంది.