How to apply ginger on hair

    Ginger : చర్మం, జుట్టు సమస్యలను నివారించే అల్లం!

    October 5, 2022 / 08:35 AM IST

    ముఖానికి అల్లం టోనర్ ముఖానికి టోనర్‌గా ఉపయోగించడానికి అల్లం చాలా మంచిది. ఇది చర్మాన్ని పూర్తిగా శుభ్రపరుస్తుంది. అల్లంలో సిలికాన్ అనే మూలకం ఉంటుంది, ఇది జుట్టును లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

10TV Telugu News