Home » how to book train tickets
IRCTC Mobile App : ప్రముఖ ఐఆర్సీటీసీ (IRCTC) టికెటింగ్ సర్వీసులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఐఆర్సీటీసీ (IRCTC) టికెటింగ్ సర్వీసులో ప్రస్తుతం బహిర్గతం కాని సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే యూజర్లపై ప్రభావితం చేస్తుంది.