Carom Seeds : ఒకరకమైన ఘాటు సువాసన వచ్చే వాము… మొక్క మొత్తం ఔషధ గుణాలతో ఉంటుంది. వామును సంస్కృతంలో ఉగ్రగంధ అంటారు. వాము కాస్త చేదుగానే ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. వామును వాడడం వల్ల వంటల రుచి పెరగడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇ�