Home » How to delete Unwanted Whatsapp Photos
WhatsApp : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు.. యూజర్లు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, GIFలు, స్టిక్కర్లను కూడా షేర్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.