Home » How to Download Android 13
Samsung Android 13 : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవల తమ గెలాక్సీ డివైజ్‌ల్లో Android 13 ఆధారిత One UI 5.0 అప్డేట్ను రిలీజ్ చేసింది. కొరియన్ కంపెనీ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్డేట్ చేసింది.