Home » How to Download Android 13 update
Nothing Phone (1) Update : నథింగ్ ఫోన్ (1) కోసం కొత్త OS అప్డేట్ వస్తోంది. నథింగ్ కంపెనీ తమ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ 13-ఆధారిత నథింగ్ OS1.5 స్టేబుల్ వెర్షన్ను ఇంకా రిలీజ్ చేయలేదు. ఇప్పటివరకు, యూజర్ల కోసం NothingOS 1.5 బీటాలో మాత్రమే అందుబాటులో ఉంది.
Samsung Galaxy M-series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ M-సిరీస్ ఫోన్లలో కొత్త OS అప్డేట్ వచ్చేసింది. శాంసంగ్ (Samsung) ఎంపిక చేసిన శాంసంగ్ బడ్జెట్, మిడ్-బడ్జెట్ Galaxy M సిరీస్ స్మార్ట్ఫోన్లపై Android 13-ఆధారిత One UI 5.0 అప్డేట్లను అందిస్తోంది.