Home » How to Download Samsung Galaxy Z Fold 4
Samsung Galaxy Z Fold 4 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) కొన్ని గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. డిసెంబర్ 2022 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను ప్రవేశపెట్టింది. అమెరికాలో Galaxy Z Fold 4కి సెక్యూరిటీ అప్డేట్ను రిలీజ్ చేసింది.