Home » How to eat raw onions
మధుమేహం ఉన్నవారు తమ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వారు వ్యక్తులు హృదయ సంబంధ వ్యాధులు మరియు స్ట్రోక్‌కు ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటారు. ఉల్లిపాయ రసం, ఉల్లిపాయలు మధుమేహుల్లో కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో బాగా ఉపకర