Home » How to filter unread messages in Whatsapp
WhatsApp Chat Filter : ప్రముఖ సోషల్ దిగ్గజం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ప్రపంచంలో 2 బిలియన్లకు పైగా మంది యూజర్లు వాట్సాప్ వినియోగిస్తున్నారు.