Home » how to force restart iPhone
Apple iPhone : మీ ఐఫోన్ స్విచ్ ఆన్ కావడం లేదా? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఐఫోన్ వర్క్ కావడం లేదా? మీ డివైజ్ మళ్లీ ఆన్, ఆఫ్ చేయడానికి ప్రయత్నించారా? మీరు IT క్రౌడ్ సిరీస్‌ని ఎప్పడైనా చూశారా? అయితే మీకు ఈ సమస్య పెద్దగా కష్టమేమీ కాదు.