Home » how to get domain
Google Mak.ing Domain : గూగుల్ రిజిస్ట్రీ ఒక కొత్త టాప్ లెవల్ డొమైన్ (.ing)ని రిలీజ్ చేసింది. ఈ డొమైన్ ద్వారా వ్యాపారాలు, బ్రాండ్లు తమ కంపెనీ వెబ్సైట్ల కోసం సింగిల్-వర్డ్ డొమైన్ పేర్లను క్రియేట్ చేసుకోవచ్చు.