Home » How to Grow a Cashew Tree
ఈ ఏడాది వాతావరణ మార్పులు, ఆకాల వర్షాల కారణంగా పూత ఆలస్యంగా వచ్చింది. మరోవైపు తేమశాతం పెరగడం, ఫిబ్రవరిలో అధికంగా పొగమంచు కురవడం, మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత మాడిపోయింది. దీనికి తోడు టీదోమ ఆశించడం వల్ల ఈ ఏడాది దిగుబడులు అంతంతమాత్రంగానే �
విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా జీడిమామిడిది ప్రత్యేక స్థానం. కోస్తాతీర ప్రాంతాలైన శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు దీనిని సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఇటీవలికాలంలో ఈ పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.