Home » How to remove password
PDF Password : పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడీఎఫ్ పైళ్లలో సెట్ చేసిన పాస్వర్డ్ ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
PDF Password : సాధారణంగా మెయిల్ ద్వారా పొందే చాలావరకూ ఫైళ్లు ప్రొటెక్ట్ మోడ్లో ఉంటాయి. పీడీఎఫ్ వంటి ఇతర అధికారిక డాక్యుమెంట్లను ఎక్కువగా మెయిల్ ద్వారా పంపుతుంటారు. అలాంటి పైళ్లలో PDF ఫార్మాట్ డాక్యుమెంట్లు అధికంగా ఉంటాయి.