-
Home » How to Setup Paytm UPI Lite
How to Setup Paytm UPI Lite
UPI Lite Launched : పేటీఎంలో UPI Lite వచ్చేసిందోచ్.. ఇకపై యూపీఐతో ఇన్స్టంట్ పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎలా సెటప్ చేయాలంటే?
February 24, 2023 / 07:58 PM IST
UPI Lite Launched : ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫారం పేటీఎం (Paytm) ఇటీవల ప్లాట్‌ఫారమ్‌లో (UPI Lite) పేమెంట్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. మల్టీ లో-వాల్యూ UPI లావాదేవీలను వెంటనే పూర్తి చేసుకోవచ్చు.