Home » how to Use Digital Rupee
Digital Rupee : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలోని ముందుగా 4 నగరాల్లో డిజిటల్ రూపాయి (Digital Rupee) పైలట్‌ను ప్రారంభించింది. ఎట్టకేలకు సామాన్యులకు డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చేసింది.