Home » How to Use Free 5G Services
Jio Airtel 5G in Odisha : భారత్లో అత్యంత వేగంగా 5G నెట్వర్క్ అప్గ్రేడ్ అవుతోంది. దేశంలో 5G సర్వీసులను ప్రారంభించిన 4 నెలల్లోనే.. భారతీయ టెలికాం ఆపరేటర్లు 50 కంటే ఎక్కువ నగరాల్లో 5G నెట్వర్క్ను ప్రారంభించాయి.