Home » How to use live location on WhatsApp
Live Location on WhatsApp : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. ఇతర ఫీచర్లతో పాటు, సోషల్ మెసేజింగ్ యాప్ లైవ్ లొకేషన్ (Live Location)ను అందిస్తుంది.