Home » How to vote
ghmc elections 2020 : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఓటు వేసేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రీని తరలించారు అధికారులు. 2020, డిసెంబర్ 01వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. కోవ�