Home » How Your Diet Can Affect Estrogen Levels -
ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. గుండె దడగా అనిపించడం, రాత్రి పూట చెమటలు పట్టడం, ఎక్కువసార్లు యూరిన్ కు వెళ్లడం, యోని లూబ్రికేషన్ లేకపోవడం వల్ల సెక్స్ సమయంలో బాధకరంగా ఉండటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఎముకలు బలహీన పడటం, బరు