Home » HP Envy x360 15 India
HP Envy x360 15 Laptop : సరికొత్త HP Envy x360 ల్యాప్‌టాప్ (IMAX) ఎన్హాన్స్డ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IMAX కెమెరాలలో క్యాప్చర్ చేసిన మూవీలు IMAX కాని ఎన్హాన్స్డ్-సర్టిఫైడ్ ల్యాప్‌టాప్‌ల కన్నా చాలా రిచ్‌గా కనిపిస్తాయి.