Home » Hrithik Roshan comments on kantara
కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన మిస్టికల్ యాక్షన్ డ్రామా సినిమా 'కాంతార'. శాండిల్‌వుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు ఈ సినిమాలోని రిషబ్ నటన చూసి ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో�