Hsinchu City

    పతంగితో పాటు పైకి లేచిన చిన్నారి..గాల్లోనే.. వీడియో వైరల్

    August 31, 2020 / 08:54 AM IST

    పతంగి ఫెస్టివల్ లో ఎవరూ ఊహించిన సీన్ కనిపించింది. పతంగితో పాటు..ఓ చిన్నారి అమాంతం గాల్లోకి ఎగిరింది. మూడేళ్ల చిన్నారి..పతంగితో పాటు…30 సెకన్ల పాటు గాల్లోనే ఉండిపోయింది. ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఆందోళన చెందారు. ఆ చిన్నారికి ఏమవుతుందోనన్న

10TV Telugu News