Home » HT Leadership Summit
రామ్ చరణ్, అక్షయ్ కుమార్ లు ఒకే వేదికపై సందడి చేశారు. వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. అక్షయ్, రామ చరణ్ కూడా పలు అంశాల గురించి ఆసక్తిగా మాట్లాడారు. ఇక వీరిద్దరూ కలిసి..................
ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో రామ్ చరణ్, అక్షయ్ కుమార్ పాల్గొని ఒకే వేదికపై సందడి చేశారు. పలు అంశాలపై మాట్లాడారు. డ్యాన్సులు చేసి అలరించారు.